సైకిలు నుంచి కింద‌ప‌డిన కోడెల‌

KODELA BYCYCLE YATRA
KODELA BYCYCLE YATRA

గుంటూరుః ఏపి స్పీకర్ కోడెల శివప్రసాద్ తలపెట్టిన స్పీకర్ సైకిల్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ స్పీకర్ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది. అయినా గాయాన్ని కూడా లెక్క చేయకుండా స్పీకర్ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు.