సెలబ్రిటీలు అలోవెరా డ్రింక్ తాగి వ‌స్తున్నారుః ఎక్సైజ్ వ‌ర్గాలు

aloe vera
aloe vera

హైద‌రాబాద్ః డ్రగ్స్‌ కేసు విచారణకు వచ్చే సెలబ్రిటీలు అలోవెరా డ్రింక్‌ తాగి వస్తున్నారని ఎక్సైజ్‌ వర్గాలు వెల్లడించాయి.

విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేస్తున్నామని, ఇప్పటి వరకూ విచారణకు హాజరైన వారంతా ఇండస్ట్రీలో పెద్దహీరోలు,

నిర్మాతల పేర్లు చెబుతున్నారని పేర్కొంది. ఎక్సైజ్‌ శాఖ. ఇకపై నార్కోటిక్‌తో పాటు, అథ్లెటిక్‌ డోపింగ్‌ టెస్ట్‌ మిషన్‌ తెచ్చి పరీక్షిస్తామని,

మా వద్ద ఆధారాలు లేనిదే ఎవ్వరికీ నోటీసులివ్వలేమని ఎక్సైజ్‌ వర్గాలు పేర్కొన్నాయి.