సెమీ ఫైన‌ల్‌కు సైనా నెహ్వాల్

Saina Nehwal
Saina Nehwal

జ‌కార్తాఃభారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మహిళల బ్యాడ్మింటన్‌ పోటీల్లో సెమీఫైనల్‌కు చేరారు. ఆసియా గేమ్స్‌లో భాగంగా ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో థాయిలాండ్‌ క్రీడాకారిణి రచనోక్‌పై సైనా నెహ్వాల్‌ గెలుపుపొంది సెమీస్‌కు చేరారు.