సెన్సార్‌కి సిద్ధమైన బెస్ట్‌ లవర్స్‌

BEST LOVERS-1
BEST LOVERS

సెన్సార్‌కి సిద్ధమైన బెస్ట్‌ లవర్స్‌

శ్రీకరణ్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మాత గొంటి శ్రీకాంత్‌ చిత్రం బెస్ట లవర్స్‌, శ్రీకరణ్‌, అమృత , ప్రీతి ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈచిత్రీకరణ పూర్తిచేసుకుని సెన్సార్‌కు సిద్ధమైంది.. ఈసంరద్భంగా చిత్ర నిర్మాత గొంటి శ్రీకాంత్‌ మాట్లాడారు.. ప్రేమకు సరికొత్త నిర్వచనం తెలిపే చిత్రం బెస్ట్‌ లవర్స్‌ అన్నారు.. దర్శకుడు నంది వెంకట్‌ ఈచిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారని తెలిపారు.. ప్రతి ప్రేమికుడు, ప్రేమికురాలు చూడాల్సిన చిత్రమిదని అన్నారు.. మంచి మ్యూజిక్‌ కుదిరిందని తెలిపారు.. సాయికిరణ్‌ అందించిన ఇటీవలే విడుదలై మంచి స్పందన రాబట్టుకుందన్నారు.. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షనఖ పనులన్నీ పూర్తయ్యాయని, సెన్సార్‌ పూర్తిచేసుకుని అతి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అన్నారు..