సెక్రటేరియట్‌కు మూడంచెల భద్రత

AP DGP SambasivaRao
AP DGP Sambasiva Rao

సెక్రటేరియట్‌కు మూడంచెల భద్రత

విజయవాడ: వెలగపూడి సచివాలయానికి మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్టు డిజిపి సాంబశివరావు తెలిపారు.. సచివాలయం ప్రాంగణంలోని భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.. అనంతరం విలేకరులతో మాట్లాడారు.. ప్రత్యేక పోలీసు విభాగంతో వెలగపూడి సచివాలయానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు.. సోమవారం నుంచి భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటుందన్నారు.