సెంచరీ పూర్తిచేసిన పృథ్వీషా

prudhvi sha
prudhvi sha

్డ్ఠరాజ్‌కోట్‌: రాజ్‌కోటలో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీషా తొలి టెస్టులోనే సెంచరీ చేసాడు. 99 బంతుల్లో 15 ఫోర్లతో సెంచరీని పూర్తిచేసాడు. పుజారా , పృథ్వీల జోడి చాకచక్యంగా ఆడుతూ భారతస్కోరును పరుగులెత్తించారు. 32 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ కోల్పోయి 175 పరుగులు చేసింది.