సుష్మాస్వరాజ్‌తో నేపాల్‌ అధ్యక్షురాలు భేటీ

Bhandari, Sushma swaraj
Bhandari, Sushma swaraj

సుష్మాస్వరాజ్‌తో నేపాల్‌ అధ్యక్షురాలు భేటీ

న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో నేపాల్‌ అధ్యక్షురాలు భండారీ భేటీ అయ్యారు. భారత్‌ పర్యటనలో భాగంగా భండారీ సుష్మాస్వరాజ్‌ను కలసుకున్నారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వీరిరువురిమధ్య చర్చ సాగింది.