సుప్రీం కోర్టు మరో కిలక నిర్ణయం…

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ: దివంగతి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దోషులను విడుదల చేయరాదంటూ దాఖలైనా పిటిషన్లను మళ్లీ దాఖలు చేయాలని బాధిత కుటుంబాలను ఆదేశించింది. ఈకేసులో దోషులను విడుదల చేయాలంటూ తమిళనాడులోని అన్నాండీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాధిత కుటుంబాలు తీవ్రంఆ వ్యతిరేకిస్తున్నాయి.ప్రభుత్వ నిరణయాన్ని అమెదించవద్దని కోరుతూ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ను కలిసేందుకు ఇటివల అనుమతి కోరాయి.