సుప్రీం కోర్టు పరిధిలోకి రావు: ఎఐఎం పిఎల్‌బి

Triple talak
Triple talak

సుప్రీం కోర్టు పరిధిలోకి రావు: ఎఐఎం పిఎల్‌బి

న్యూఢిల్లీ: త్రిపుల్‌ తలాక్‌ ను చట్టవ్యతిరేకమైనదిగా ప్రకటిస్తే త్వరలోనే ఇస్లాం ఉనికి కోల్పోతుందని అఖిల భారత్‌ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఎఐఎం పిఎల్‌బి) సుప్రీం కోర్టులో పేర్కొంది.. త్రిపుల్‌ తలాక్‌పై జరగుతున్న విచారణలో భాగంగా మతపరమైన ఆచార వ్యవహారాలు సుప్రీం కోర్టు పరిదిలోకి రావని ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ పేర్కొంది.