సుప్రీంలో అప్పీల్‌ చేయాలని నిర్ణయం

CM KCR
TS CM Kcr

సుప్రీంలో అప్పీల్‌ చేయాలని నిర్ణయం

హైదరాబాద్‌: సింగరేణి వారసత్వ ఉద్యోగాల అంశంపై సిఎం కెసిఆర్‌ సమీక్ష నిర్వహించారు.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్‌ ఏయాలని నిర్ణయించారు.. వీలైనంత త్వరలో అప్పీల్‌ చేసి కార్మికుల కోసం న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.. ఆర్థిక చట్టాలపై గట్టిపట్టు ఉన్న సీనియర్‌ న్యాయవాదులను నియమించి వాదనలు విన్పిస్తామని పేర్కొన్నారు.