సుప్రీంను ఆశ్ర‌యించిన సుబ్ర‌హ్మాణ్య‌స్వామి

Subrahmanya swamy
Subrahmanya swamy

రామ జ‌న్మ‌భూమైన అయోధ్య‌లో తాము పూజ‌లు చేయ‌డానికి అనుమ‌తించాలంటూ సుబ్ర‌మ‌ణ్య స్వా‌మి సుప్రీంకోర్టు‌ను ఆశ్ర‌యించారు. హిందువుల ఆరాధ్య దైవం రాముడిని పూజించేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ గ‌తంలో కూడా పిల్ దాఖ‌లు చేశారు. కాగా ఇప్ప‌టికే మ‌రో వ‌ర్గా‌నికి సంబంధించిన అంశంపై తీర్పు‌ను రిజ‌ర్వు‌లో ఉంచిన సుప్రీం కోర్టు తాజా పిటిష‌న్‌పై ఎలా స్పందించ‌నుందో చూడాలి. కాగా అయోధ్య అంశంపై రెండు మ‌తాల మ‌ధ్య ఉద్వే‌గ‌పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొంది.