సుకుమార్ తో మ‌హేష్ మూవీ క‌థ‌ ఫైన‌ల్

MaheshBabu
MaheshBabu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ద‌ర్శ‌కుడు సుకుమార్ తో 1 నేనొక్కడినే చిత్రం చేశాడు. అయితే ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ మహేష్ కు నటుడిగా మరో కోణం చూపించింది. అటువంటి డైరెక్ట‌ర్ కు మ‌హేష్ మ‌రోసారి అవ‌కాశం ఇవ్వ‌నున్నాడు..ఇటీవ‌ల మ‌హేష్ కు సుకుమార్ ఒక లైన్ వినిపించాడ‌ట‌.. పూర్తిగా ఆ క‌థ‌ను డెవ‌లప్ చేసి తీసుకుర‌మ్మ‌న్నాడు మ‌హేష్.. ప్ర‌స్తుతం మ‌హేష్ భ‌ర‌త్ అను నేను మూవీతో బిజిగా ఉంటే, సుకుమార్ రంగ‌స్థ‌లం మూవీ షూటింగ్ లో ఉన్నాడు.. ఈ రెండు మూవీలు అయిన త‌ర్వాత మ‌హేష్ మూవీ క‌థ‌ను ఫైన‌ల్ చేస్తాడ‌ని టాక్..