సీజేఐ, గవర్నర్‌ కార్యాలయాలు అర్‌టీఐ పరిధిలోకి రావు

rti
rti

ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), గవర్నర్‌ కార్యాలయాలు సమాచార హక్కు చట్టం (అర్‌టీఐ)
పరిధిలోకి రావని కేంద్రం తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ లిఖిత పూర్వక
సమాధానం ఇచ్చారు. కేంద్ర సమాచార కమిషన్‌ రికార్డుల ప్రకారం ఈ రెండు కార్యాలయాలు ప్రజా ప్రాధికార
సంస్థ (పబ్లిక్‌ అథారిటీ)ల కిందకు రావని తెలిపారు.