సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

Sidda Ramaiah
Sidda Ramaiah

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జెడిఎస్‌తో కాంగ్రెస్‌ మంతనాలు చేస్తున్న విషయం విదితమే. బిజెపి అతిపెద్ద పార్టీగా నిలిచినా, మేజిక్‌ ఫిగర్‌కు కాస్త దూరంలో నిలిచిపోయింది. దీంతో జేడిఎస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.