సీఎం కెసిఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

kcr
K. Chandrasekhar rao

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఢిల్లీకి బ‌య‌లుదేరారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కోరిన సిఎం కేసిఆర్‌…మూడు రోజుల పాటు అక్క‌డే ఉండ‌నున్నారు. కెసిఆర్‌తో పాటు ఎంపీలు వినోద్‌, సంతోష్‌, సీఎస్ ఎస్కే జోషి కూడా ఉన్నారు. కాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై కేసీఆర్ అధికార ప్ర‌క‌ట‌న చేస్తార‌ని స‌మాచారం.