సీఎం కెసిఆర్ ఢిల్లీ టు హైద‌రాబాద్‌

kcr
K. Chandrasekhar rao

సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ తన పర్యటనను ముగించుకొని తిరిగి హైదరాబాద్ కు బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. అనంతరం ఇవాళ నీతి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. తన పర్యటన పూర్తవడంతో హైదరాబాద్ కు బయల్దేరారు.