సీఎం కెసిఆర్‌ సింగ‌రేణి కార్మికులను మోసం చేశారు: ఉత్తమ్‌

N. Uttam kumar reddy
N. Uttam kumar reddy

బెల్లంపలి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, సింగరేణి కార్మికులకు పెద్దపీట వేస్తామని టిపిసిసి చీఫ్‌ నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. బెల్లంపల్లిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ సింగరేణి కార్మికులను మోసం చేశారన్నారు. మా ప్రభుత్వ హయంలో సింగరేణి కాలరీస్‌, సింగరేణి కంపెనీ ఎంప్లాయిస్‌ విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ పాలనలో సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు.