సీఎం అభినందన సభ

ap cm babu
ap cm babu

మంగళగిరి:  సీఎం చంద్రబాబునాయుడు అభినందనసభ ఏర్పాటు చేయనున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పనిచేసిన నాయకులకు అభినందన సభ నిర్వహించనున్నారు. ఎన్నికల్లో గెలుపు అన్ని నియోజకవర్గాల్లో స్ఫూర్తినింపడంపై చర్చించనున్నారు.