సీఈసికి తెలంగాణ బిజెపి నేతల ఫిర్యాదు

 

BJP
BJP

న్యూఢిల్లీ: తెలంగాణ బిజెపి నేతలు ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తొలగింపు, ఈవీఎంల పనితీరు, ఎన్నికల నిర్వహణ తీరుపై ఈసందర్భంగా బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. సీఈసీని కలిసి వారిలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన‌ కార్యదర్శి మురళీధర్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మనోహర్ రెడ్డి ఉన్నారు.