సిసిఎంబిలో ఉద్యోగాలు

ccmb
ccmb

హైద రాబాద్‌లోని ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సిసిఎంబి)లో ఖాళీగా ఉన్న ఆర్‌ఎ, ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
మొత్తం పోస్టులు: 13
రిసెర్చ్‌ అసోసియేట్‌-3 ఖాళీలు
అర్హత: లైఫ్‌ సైన్సెస్‌/ జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రిడింగ్‌, బయోటెక్నాలజీ, బాటని, బయోకెమిస్ట్రీ, బయోఇన్ఫర్మాటిక్స్‌లో ఎంటెక్‌/పిహెచ్‌డి. సంబందిత రంగంలో అనుభవం ఉండాలి.
ప్రాజెక్టు అసిస్టెంట్‌-7 ఖాళీలు
అర్హత: అగ్రికల్చర్‌/లైఫ్‌ సైన్సెస్‌/ జెనెటిక్స్‌ అండ్‌ ప్లాం బ్రిడింగ్‌, బయోటెక్నాలజి, బాటని, బయోకెమిస్ట్రి, బయోఇన్ఫర్మాటిక్స్‌లో ఎమ్మెస్సీ/బిటెక్‌ ఉత్తీర్ణత. సంబందిత రంగంలో అనుభవం ఉండాలి.
ఫీల్డ్‌ అసిస్టెంట్‌-3 ఖాళీలు
అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత.ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ దరఖాస్తుం ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు
చివరితేది: డిసెంబర్‌16