సివిల్స్‌లో తెలంగాణ సత్తా: సీఎం కెసిఆర్‌

TS CM KCR
K. Chandrasekhar rao

హైదరాబాద్‌: సివిల్స్‌ టాపర్‌గా తెలంగాణ బిడ్డ నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని, తెలంగాణ సత్తా చాటాడని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు. సివిల్స్‌ టాపర్‌ దురిశెట్టి అనుదీప్‌, ఆయన తల్లిదండ్రులను సీఎం కెసిఆర్‌ రేపు బోజనానికి ఆహ్వానించారు.