సిరియా హోటళ్లలో పేలుళ్లు: 16మంది మృతి

 

SIRIA
సిరియా: సిరియాలోని 3 హోటళ్లలో బాంబుపేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 16 మృతిచెందినట్టు తెలిసింది. పలువురు గాయాలపాలయ్యారు. ఇదిలా ఉండగా, ఈ దాడులు తామే చేశామని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించారు.