సిబిఐ మాజీ డైరెక్టర్‌పై కేసు నమోదు

Ranjit Sinha
Ranjit Sinha

సిబిఐ మాజీ డైరెక్టర్‌పై కేసు నమోదు

న్యూఢిల్లీ: సిబిఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.. కోల్‌స్కామ్‌ కేసులో రంజిత్‌ సిన్హాపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది.