సిబిఎస్ఈ కార్యాల‌యం ఎదుట విద్యార్థుల ధ‌ర్నా

STUDENTS DHARNA
STUDENTS DHARNA

న్యూఢిల్లీః సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) కార్యాలయం ఎదుట అనేకమంది విద్యార్థులు నేడు ధర్నా నిర్వహించారు. సిబిఎస్‌ఇ చేసిన తప్పుకు తామెందుకు ఇబ్బందులు పడాలంటూ వారు నినాదాలు చేశారు. సిబిఎస్‌ఇ తప్పు చేసిందని, పరీక్షా పత్రాన్ని సురక్షితంగా ఉంచలేకపోయిందని వారు ఆరోపించారు. దీనికి తామెందుకు ఇబ్బందులు పడాలని వారు ప్రశ్నించారు.