సినారెకు వెంకటేష్‌ ఘననివాళి

Venki
Venki

సినారెకు వెంకటేష్‌ ఘననివాళి

హైదరాబాద్‌: ప్రసిద్ధ సాహితీవేత్త సి.నారాయణరెడ్డి మృతదేహాన్ని కాసేపటిక్రితం నటుడు వెంకటేష్‌ సందర్శించి నివాళులర్పించారు.. సాహితీరంగానికి, సినీపరిశ్రమకు సినారె అందించిన సేవలు మరువలేనివని వెంకటేష్‌ ఈసందర్భంగా పేర్కొన్నారు.