సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం

Accident
Accident

సిద్దిపేట:  జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బెజ్జంకి మండలం దేవక్కపల్లి రాజీవ్ రహదారి మెయిన్ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.