ఆటముగిసే సమయనికి భారత్‌ స్కోర్‌ 303/4

india
india

సీడ్నీ: ఆస్ట్రేలియాతో టీమిండియా జోరు కొనసాగుతుంది. సీడ్నీలో చివరి టెస్ట్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (9) స్వ‌ల్ప స్కోరుకే అవుట‌య్యాడు మయాంక్ అగర్వాల్ (77) హాఫ్ సెంచరీ, పుజారా సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లకు 303 పరుగులు చేసింది. పుజారా 130, విహారి 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.