సిట్‌ విచారణకు తరుణ్‌ హాజరు

tarun
tarun

హైదరాబాద్‌: మాదక ద్రవ్యాల కేసులో సిట్‌ విచారణ కొనసాగిస్తోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కరిని విచారిస్తుంటే మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ సినీనటుడు తరుణ్‌ తన తండ్రితో కలిసి సిట్‌ కార్యాలయానికి ఉదయం చేరుకున్నారు. 2009లో ‘ఆన్‌ పేరుతో ప్రారంభించిన పబ్‌లో తరుణ్‌కు భాగస్వామ్యం ఉంది. ఐతే మత్తు పదార్ధాల విషయంలో కూడా ఈయనకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.