సిట్‌ గడువు పెంచాలని లేఖ

Vishnu Kumar Raju
Vishnu Kumar Raju

సిట్‌ గడువు పెంచాలని లేఖ

విశాఖ: హోంమంత్రి చినరాజప్పకు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేఖ రాశారు.. విశాఖ భూ కుంభకోణంపై విచారణ చేస్తునన సిట్‌ గడువు పెంచాలని కోరారు.