సిటీలో బయో డీజిల్‌ బస్సులు

Bio Diesel Buses
Bio Diesel Buses

సిటీలో బయో డీజిల్‌ బస్సులు

హైదరాబాద్‌: ఢిల్లీ తరహాలో ఇకపై హైదరాబాద్‌ నగర రోడ్లపై బయో డీజిల్‌ బస్సులు తిరగనున్నాయి.. తెలంగాణ సిఎం కెసిఆర్‌ బుధవారం రెండు బయో డీజిల్‌ బస్సులను ప్రారంభించనున్నారు.. అలాగే టిఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరిస్తారు.