సిటీలో ట్రాఫిక్‌ జామ్‌

111

సిటీలో ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌్‌: మాసబ్‌ ట్యాంకు నుంచి బంజారా హిల్స్‌ రోడ్డులో బుధవారం ట్రాఫిక్‌ స్థంభించిపోయింది.దీంతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.. ఎలా అంటారా.. కాంగ్రెస్‌ నుంచి పలువురు నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్‌లో జరిగింది. నాయకుల మద్దతుదారులు పెద్దసంఖ్యలో తెలంగాణ భవన్‌కుచేరుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.