సిక్కుల ఊచకోత ఉదంతంపై పున:విచారణ

SUPREME COURT
SUPREME COURT

సిక్కుల ఊచకతపై సుప్రీంకోర్టు పున:విచారణకు ఆదేశించింది. 186 కేసులను పున:విచారించేందుకు ఏర్పాటు చేసింది. జస్టిస్‌ ఎన్‌.ఎన్‌.దింగ్రా  నేతృత్వంలో ముగ్గరు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. రెండు నెలల్లో సిట్‌ సుప్రీంకోర్టు నివేదిక ఇవ్వనుంది. 1984 ఇందిరాగాంధీ హత్య  హింస చెలరేగింది.