సిఎస్‌జిలో ఖాళీలు

students
students

సెంటర్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌(సిఎస్‌జి)లో ఐటి/ఐసిటి విభాగాల్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ప్రాజెక్టు మేనేజర్‌-1, బిజినెస్‌ అనలిస్ట్‌-2, డాటాబేస్‌ డిజైనర్‌-1, సాఫ్ట్‌వేర్‌ ఇంజినార్‌-8, టెస్ట్‌ ఇంజినీర్‌-2, ప్రాజెక్టు లీడ్‌-1,
సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌-1, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌-2, టెస్ట్‌ లీడ్‌-1, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్‌-1 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు, ఎంపిక, జీతభత్యాలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఈ సంస్థ కర్ణాటక ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది.
దరఖాస్తు: సివిని మెయిల్‌ ద్వారా పంపాలి
చివరితేదీ: మే 10
వెబ్‌సైట్‌: http://karnataka.gov/esg

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/