సిఎస్ఐఆర్‌లో ఉద్యోగాలు

CSIR,hyd
CSIR,hyd

సీఎస్ఐఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీ – గ్రేడ్‌ 2, గ్రేడ్‌ 3 ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 16
విభాగం: ఆర్గానిక్‌ కెమిస్ట్రీ
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ
(ఆర్గానిక్‌ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. గ్రేడ్‌ 3 అభ్యర్థులకు రెండేళ్ల రీసెర్చ్‌ అనుభవం తప్పనిసరి.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 3, 2018.
వెబ్‌సైట్‌: www.ncl-india.org