సిఎస్ఐఆర్‌లో ఉద్యోగాలు

CSIR,hyd
CSIR,hyd

సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (సీఎస్‌ఐఆర్‌) – టెక్నీషియన్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 39
విభాగాలవారీ ఖాళీలు: మోటార్‌ / డీజిల్‌ / డ్రైవర్‌ / ట్రాక్టర్‌ మెకానిక్‌ 3, మెషీనిస్ట్‌ 9, వెల్డర్‌ 2, ఫిట్టర్‌ 3, మెకానికల్‌ డ్రాఫ్ట్స్‌మన్‌ 10, షీట్‌ మెటల్‌ వర్కర్‌ 2, ఎలక్ట్రికల్‌ 3, మెషినిస్ట్‌ / ఫిట్టర్‌ / వెల్డర్‌ 2, ప్లంబర్‌ 1, హాస్పిటల్‌ హౌస్‌ కీపింగ్‌ 1, మెకానిక్‌ అగ్రికల్చర్‌ మెషినరీ 1, ల్యాబ్‌ అసిస్టెంట్‌ 1
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికెట్‌ లేదా నేసనల్‌ / స్టేట్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. అప్రెంటీస్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 21
వెబ్‌సైట్‌: www.cmeri.res.in