సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

Chandrababu naidu
Chandrababu naidu

సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై సిఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.. భూమాకు గుండెపోటు అన్న విషయం తెలియగానే వెంటనే చంద్రబాబు అధికారులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.. భూమా కుమార్తె అఖిలప్రియకు ఫోన్‌చేసి ధైర్యంగా ఉండాలని చెప్పారు..భూమా మృతికి సిఎం సంతాపం తెలిపారు. భూమాకుటుంబానికి అండగా ఉంటానన్నారు.