సిఎం చంద్రబాబును కలిసిన జగపతిబాబు

jagapathi  Image
jagapathi

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబును సినినటుడు జగపతిబాబు సచివాలయంలో సోమవారం కలిశారు. జగపతిబాబు కుటుంబానికి సంబంధించిన ఒక వ్యాపార సంస్థ ప్రారంభోత్నవ కార్యక్రమానికి సిఎంను ఆహ్వానించేందుకు వచ్చినట్లు సమాచారం.