సిఎందే తుది నిర్ణయం

china
AP Depty. CM Chinarajappa

సిఎందే తుది నిర్ణయం

తిరుపతి: రాష్ట్ర కేబినేట్‌లో మార్పులు చేర్పులపై సిఎందే తుదినిర్ణయం అని డిప్యూటీ సిఎం చినరాజప్ప అన్నారు. తిరుపతిలోసెవెల్‌హిల్స్‌ మారథాన్‌లోఆయన మాట్లాడారు. వైకాపా నేతలకు సిఎంను విమర్శించటమే పనిగా ఉందన్నారు.