సిఎంతో కాపు కమిషన్‌ చైర్మన్‌ భేటీ

 

manju
విజయవాడ: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కాపు కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాధ గురువారం భేటీ అయ్యారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన సిఎంతో భేటీ అయ్యారు. కాపులను బిసిల్లోకి చేర్చే విషయమై చర్చించనున్నారు,