సింధు ఓటమి

pv sindhu
pv sindhu

సింధు ఓటమి

డెన్మార్క్‌ ఓపెన్‌లో సింధుపోరాటం ముగిసింది. బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఓటమిపాలౌంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో చైనా క్రీడాకారిని బింగ్జియావోపై 21-14, 21-19 తేడాతో విజయం సాధించగా, గురువారం రెండో రౌండ్‌లో జపాన్‌ క్రీడాకారిన సయాకా శాటోపై 13-21, 23-21, 18-21 తేడాతో సింధు ఓటమి చవిచూసింది.