సింగూరు జలాశయం రెండు గేట్ల ఎత్తివేత

Sinruru Reservoir
Sinruru Reservoir

సంగారెడ్డి: సింగూరు జలాశయం రెండు గేట్లను అధికారులు నేడు ఎత్తారు. రెండు గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తిన
అధికారులు 10 టిఎంసీల నీటిని ఎస్సారెసీపకి, 5టిఎంసీ నీటిని నిజాం సాగర్‌కు మళ్లించారు.