సాహిత్య అకాడమి అవార్డు స్వీకరిస్తున్న దృశ్యం

PUJARI
విద్యానగర్‌ : బహుజన సాహిత్య అకాడమి మహాత్మా జ్యోతిభా పూలే అవార్డును కృష్ణ పూజారి అందుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో పేద రోగుల కోసం అందించిన సేవలకు గుర్తింపుగా అకాడమి అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ బుధవారం కృష్ణ పూజారికి ఈ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా కృష్ణ పూజారి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు.