సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిన మాట వాస్తవమే

TS CM Kcr-3

ఈ మధ్యకాలంలో సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిన మాట వాస్తవమేనని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండద ని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాగా, ఇవాళ తెలంగాణ సారస్వత పరిషత్‌లో శతావధానం నిర్వహిం చారు. అయితే, అవధాని జీఎం రామశర్మచే ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. సీఎం జీఎం రామశర్మ శతావధానంలో పృచ్ఛకులుగా సీఎం కేసీఆర్‌ ఉన్నారు. వేదికల్లో చోటు సరిపోలేనంత సాహితీప్రియులు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. కవి సమ్మేళనాలు, చర్చలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయన్నారు సీఎం కేసీఆర్‌. అలాగే, సభ నిర్వహణ, అతిథులకు భోజన సదుపాయం కూడా బాగున్నాయన్నారు.