సారీ చెప్పిన కేశినేని

Kesineni
MP Kesineni Nani

సారీ చెప్పిన కేశినేని

విజయవాడ: విజయవాడ ఆర్టీఎ కార్యాలంలో నిన్న తన దురుసు ప్రవర్తనకు తెదేపా ఎంపి కేశినేని నాని సారీ చెప్పారు.. తనకు ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యం లేదని, పర్మిట్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆవేదనతోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చిన కేశినని తన ప్రవర్తన బాధింటే ఉంటే క్షమించాలని కోరారు.