సారీచెప్పేది లేదు: దిగ్విజయ

Digvijjay Singh
Digvijjay Singh

సారీచెప్పేది లేదు: దిగ్విజయ

ఢిల్లీ: తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని , క్షమాపణ చెప్పేది లేదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజ§్‌ుసింగ్‌ అన్నారు.. మీడయాతో ఆయనమాట్లాడుతూ, న్యా పోరాటానికైనా తాను సిద్దమేనని వ్యాఖ్యానిచంరాఉ.. ఎలాంటి కేసులు పెట్టినా అభ్యంతరం లేదని అన్నారు.