సానియా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

SANIA DOUBLES
SANIA DOUBLES

సానియా జోడీకి డబుల్స్‌ టైటిల్‌

పాన్‌పసిఫిక్‌ ఓపెన్‌ టెన్నిస టోర్నీ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను సానియా దక్కించుకుంది. శనివారం ఇక్కడ జరిగిన పోటీలో సానియా మిర్జా, బార్బొరా స్ట్రికోవా జోడీ గెలుచుకుంది. ఫైనల్‌లో ఈ జోడీ 6-1, 6-1 తేడాతో చైనాకు చెందిన చెన్‌ లియాంగ్‌, ఝూవోజువాన యంగ్‌ జెడీపై సునాయాసంగా విజయకేతనం ఎగురవేసింది.