‘సవ్యసాచి’గా నాగచైతన్య

NAGA CHAITANYA-1
NAGA CHAITANYA

‘సవ్యసాచి’గా నాగచైతన్య

డైరెక్టర్లలో చందు మెండేటి స్టయిల్‌ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది.తాజాగా కొత్త కథను తయారుచేసితన రెండోసినిమా హీరోతోనే మూడో సినిమాని కూడ డైరెక్టుచేస్తున్నారు.. నాగచైతన్య హీరోగా చందు ఒక కొత్త కాన్సెప్ట్‌తో టైటిల్‌ కూడ కొత్తగా ఉండేలా సవ్యసాచి అని పేరు పెట్టారు.. బుధవారం పూజాకార్యక్రమాలతో అఫీషియల్‌గా సెట్స్‌మీదకి వెళ్లింది.. సినిమా ఓపెఇంగ్‌తో పాటే ఫస్ట్‌లుక్‌ని కూడ విడుదలచేశారు. ఆ ఫస్ట్‌లుక్‌లో చైతు ఉన్నాడుచూడండి.. సవ్యసాచి బైటిల్‌కి తగ్గట్టే ఫస్ట్‌లుక్‌ ఉంది.. నాగచైతన్య వెనుకగా తనరెండుచేతుల్లోనూ చోరో బాణాన్ని పట్టుకున్నట్టు ఫస్ట్‌లుక్‌ని డిజైన్‌చేశారు.. ఈ సవ్యసాచి ఒక డిఫరెంట్‌కథతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసుందని ఈ టైటిల్‌ లోగోని బట్టి అర్ధమవుతుందని అంటున్నారు . చిత్రంలో హీరోయిన్‌ ఫైనల్‌ కావాల్సి ఉంది.