సర్వీస్‌ రివాల్వర్‌తో సిఐడి అధికారి ఆత్మహత్య

CID Officer suicide
CID Officer suicide

కోల్‌కతా: నేర దర్యాప్తు సంస్థ(సిఐడి) అధికారి బిన§్‌ు భట్టాచార్య తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. రక్తపుమడుగులో ఉన్న బిన§్‌ు భట్టాచార్యను సమీపంలో ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రకి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సిఐడి అధికారి ఒకరు తెలిపారు. బిన§్‌ు కొంతకాలగా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నాడని ఆయన వెల్లడించారు. బరాసత్‌ సెక్షన్‌ ఏజెన్సీలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బిన§్‌ు భవానీ భవన్‌లో రూంలో తన సర్వీస్‌రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. కాగా, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.