సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజ‌రుకాని వారికి మ‌రో అవ‌కాశం

constable's certificate verification
constable’s certificate verification

హైద‌రాబాద్ః ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్‌వెరిఫికేషన్‌ ప్రక్రియకు హాజరుకాని అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తున్నట్లు టీఎస్‌పిఎస్సీ ప్రకటించింది. గడువులో హాజరుకాని అభ్యర్థులు మంగళవారం హాజరుకావొచ్చని టీఎస్‌పిఎస్సీ సెక్రటరీ వాణిప్రసాద్‌ తెలిపారు.