సమ్మెకు మద్దతుగా హయత్‌నగర్‌లో ర్యాలీ

Lorry's strike
Lorry’s strike

సమ్మెకు మద్దతుగా హయత్‌నగర్‌లో ర్యాలీ

హైదరాబాద్‌: లారీల సమ్మెకు మద్దతుగా హయత్‌నగర్‌లోశనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.. లారీ యజమానులు సంఘ సభ్యులు,నిర్వాహకులు పాల్గొన్నారు.. నేటితో లారీ యజమానుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది.. డిమాండర్లు పరిష్కరించాలని లారీ యజమానులు కోరుతున్నారు.